NTR Daughter Purandeswari Decided To Join In YCP | Oneindia Telugu

2019-01-11 2,242

NTR daughter and ex central minister Daggubati Purandeswari decided to join in YCP along with her family members. Her son ready to contest form Parchur assembly segment. She interest in Guntur or Narsarao pet loksabha. Jagan suggesting her to contest from vizag. mostly on 21st of this month Daggubati family join in YCP.
#DaggubatiPurandeswari
#YCP
#tdp
#chandrababu
#bjp
#Narsaraopet
#Parchur
#Guntur
#Daggubatifamily
#andhrapradesh

ఎన్టీ రామారావు కుమార్తె..కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి వైసిపి లోకి ఎంట్రీ ఖాయ‌మైంది. కొంత కాలంగా దీని పై రాజ‌కీయంగా ప్ర‌చారం జ‌రుగుతున్నా..జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు స‌మ‌యంలో దీని పై ఓ హామీ.. స్ప‌ష్ట‌త వ‌చ్చాయి. పురంధేశ్వ‌రి ప్ర‌స్తుతం బిజెపి లో ఉన్నారు. అంత‌కు ముందు యుపిఏ హయాంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేసారు. 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసారు. ఆ త‌రువాత బిజెపి లో చేరారు. అయితే, ప్ర‌స్తుతం ఏపి లో బిజెపి ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉంది. ప్ర‌జ‌లు బిజెపి మీద ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక‌, టిడిపి లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి లో ద‌గ్గుబాటి కుటుంబం ఉంది. ఈ ప‌రిస్థితుల్లో వైసిపి లోకి వెళ్ల‌టం మంచిద‌నే భావ‌న‌లో ద‌గ్గుబాటి కుటుంబం ఉంది.